బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ గురించి అందరికీ తెలుసు.. శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మంచి మార్కులు వేయించుకుంది.. ఆ తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అదరిపోయే అప్ డేట్స్ తో ఇస్తుంది.. తాజాగా బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. శారీలో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
విరహపు మంటలు పుట్టిస్తోంది. కుర్రాళ్ళను గ్లామర్ తో నిలువునా కాల్చేస్తోంది జాన్వీ కపూర్. ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా ఫోటోషూట్లు చేస్తూ.. హడలెత్తిస్తోంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. హాట్ ఫొటోలతో ఆకట్టుకుంటుంది.. బాలివుడ్ లో వరుస సినిమాలతో పాటు, టాలివుడ్ లో కూడా బిజీ అవుతుంది..యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడిగా దేవర సినిమాలో నటిస్తోంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ చేపలు ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్ అందరిని ఆకట్టుకుంటుంది..
ఈ అమ్మడు వరుసగా షూటింగ్ లో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో హాట్ అందాలతో సెగలు పుట్టిస్తుంది.. ఏమాత్రం మోహమాటపడకుండా చూపించాల్సినవననీచూపించేస్తోంది. సూపర్ హాట్ గర్ల్ అనిపించకుంటుంది.. తాజాగా తన ఇన్ స్టాలో జాన్వీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. బ్లాక్ శారీలో మరింత అందంగా కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ.. అద్దం ముందు దిగిన ఫోటోలు ఫ్యాన్స్ ను ఫిదా అయ్యేలా చేస్తున్నాయి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
