Devara : దేవర ప్రీపోన్ వల్ల అన్ని కోట్లు లాభమా..?
- ప్రీపోన్ అయిన ఎన్టీఆర్ దేవర
- నిర్మాతలకు ఎన్నికోట్లు లాభం అంటే ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర” మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సీఎంఏమను బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమా నుండి మేకర్స్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా “ఫియర్ సాంగ్ “ను రిలీజ్ చేసారు.ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది .యూట్యూబ్ లో ఈ సాంగ్ కు రికార్డు వ్యూస్ వస్తున్నాయి.
Read Also :Coolie : రజనీకాంత్ ‘కూలీ’ లో పవర్ ఫుల్ రోల్ చేస్తున్న ఫహాద్ ఫాజిల్..?
Also Read
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- 100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
- Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
ఇదిలా ఉంటే ఈ సినిమాను మేకర్స్ అక్టోబర్ 10 న రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.కానీ ఊహించని విధముగా ఈ సినిమాను ప్రీపోన్ చేస్తూ నిన్న మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.ఈ సినిమాను సెప్టెంబర్ 27 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అయితే ఇదే తేదీన పవన్ కల్యాణ్ నటిస్తున్న “ఓజి” సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.కానీ ఆ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ లేట్ అయ్యే అవకాశం వుంది.తాజాగా ఎన్టీఆర్ దేవర ఆ డేట్ కు రిలీజ్ కావడంతో “ఓజి” సినిమా రిలీజ్ ఆలస్యం కానుంది.అయితే దేవర సినిమా సోలోగా రిలీజ్ కావడం వల్ల మేకర్స్ కు 50 కోట్ల వరకు లాభాలు రానున్నట్లు సమాచారం.ఈ సినిమా సోలోగా రిలీజ్ కావడం వల్ల భారీగా కలెక్షన్స్ వచ్చే అవకాశం రానున్నట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
ట్రెండింగ్
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!