Site icon NTV Telugu

Pratibha Patil : మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఇంట్లో విషాదం

Pratibha Patil Husband

Pratibha Patil Husband

Pratibha Patil : భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభాతాయ్ పాటిల్ భర్త దేవిసింగ్ షెకావత్ ఈరోజు (ఫిబ్రవరి 24, 2023) కన్నుమూశారు. 89 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో దేవి సింగ్ షెకావత్ పుణెలోని కేఈఎం ఆస్పత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 9.30 గంటలకు మృతి చెందాడు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు పూణెలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Read Also: Shocking News : చనిపోయి ఆరేళ్లవుతోంది.. రెండేళ్ల కొడుకుతో ప్రత్యక్షం

Exit mobile version