మండిపల్లె రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి దక్కడం పట్ల రాయచోటి ప్రాంత ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన ప్రాంతమైన రాయచోటికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కడం ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని పలువురు ఆశిస్తున్నారు. అనూహ్యంగా రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి దక్కడం జిల్లా రాజకీయాల్లో సంచలనం కలిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నాయకులు గుర్తింపు పొందినప్పటికీ, మంత్రియోగం దక్కలేదు. మరికొన్ని వివరాలు కోసం డిస్క్రిప్షన్ లో వీడియో చుడండి..
Minister Mandipalli Ramprasad Reddy: రాయచోటికి కేబినెట్ లో చోటు(వీడియో)
- రాయచోటి అభివృద్ధి కోసం కొత్త కేబినెట్ లో చోటు

Maxresdefault (27)