Honey Rose : హనీ రోజ్ క్యూట్ స్మైల్ కు కుర్ర కారు ఫిదా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హానీ రోజ్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్క సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.. బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య సరసన మెరిసిన ఈ అమ్మడు ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఈమె బాగా బిజీ అవుతుందని అందరు అనుకున్నారు.. కానీ తెలుగులో ఆ సినిమా తర్వాత మరో సినిమా గురించి ప్రకటించలేదు.. ఇక సోషల్ మీడియా ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనం చూస్తూనే ఉంటాం.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది.. ఆ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది..
చేతిలో సినిమాలు లేకున్నా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ చేస్తూ బాగానే సంపాదిస్తుంది.. నిత్యం ఏదొక ఈవెంట్ కు హాజరవుతుంది.. అందుకు సంబందించిన ఫోటోలను నెట్టింట షేర్ చేస్తుంది.. హాట్ లుక్ కనిపిస్తూ జనాలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తుంది.. తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది.. ఆ వీడియోను చూస్తుంటే ఏదో షాపింగ్ మాల్ ఓపెనింగ్ లాగా కనిపిస్తుంది.. క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంటుంది.. ఆ స్మైల్ కు కుర్రకారు ఫిదా అవుతున్నారు.. లైకులు, షేర్ లతో వీడియోను ట్రెండ్ చేస్తున్నారు..
Also Read
ఇక సినిమాల విషయానికొస్తే.. వీర సింహారెడ్డి రేంజులో సినిమాల కోసం వెయిట్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి,బింసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతుందనే ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి..ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా చేస్తుంది.. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
తాజావార్తలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!