Site icon NTV Telugu

Honey Rose : అబ్బా ఏమి అందం మావా.. ఆ నవ్వుకే పడిపోతారంతే..

honey rose

honey rose

హనీ రోజ్ పేరుకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది.. భారీ అందాల ముద్దు గుమ్మ ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ ను అందుకుంది..బాలయ్య వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది.ఈ చిత్రంలో హనీ రోజ్ బాలయ్యతో జతకట్టింది..ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. బాలయ్య మరోసారి పవర్ ఫుల్ గా డ్యూయెల్ రోల్ లో మెరిశారు.. ఇందులో బాలయ్య సరసన హీరోయిన్ గా ఈ అమ్మడు నటించింది..

ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో అమ్మడు క్రేజ్ పెరిగింది.. ఆమె అందం జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా గ్లామర్ డోస్ పెంచుతూ చూపు తిప్పుకొనివ్వకుండా హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తుంది.. మతిపోయే షేపులతో హనీ రోజ్ యువతని ఆకర్షిస్తోంది. పాలరాతి శిల్పం లాగా ఉండే హనీ రోజ్.. అందాలు కూడా ఆరబోస్తోంది.. తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది. చీరకట్టులో తన భారీ సొగసు చూపిస్తూ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి..

హనీ రోజ్ అందానికి కుర్రాళ్లు మైమరచిపోతున్నారు. హనీ రోజ్ అలా విధంగా నడుము సొగసుతో రెచ్చగొడితే కుర్రాళ్లంతా పడి చచ్చిపోతారంటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఆమె భారీ పరువాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవడం లేదు అంటూ కుర్రాళ్లు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. హనీ రోజ్ స్ట్రక్చర్ కి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ రోజూ రోజుకు పెరుగుతుంది.. ఇక షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ చేస్తూ సందడి చేస్తుంది.. ఈ క్రమంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. ప్రస్తుతం..టాలీవుడ్ దర్శక నిర్మాతలు తమ తదుపరి చిత్రాల కోసం హనీ రోజ్ ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది…

Exit mobile version