హనీ రోజ్.. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇదే.. భారీ అందాల ముద్దు గుమ్మ మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.. ఆ సినిమా తర్వాత సోషల్ మీడియాలో యమ క్రేజ్ ను అందుకుంది.. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, మూవీ లాంచ్ వంటి కార్యక్రమాలు చేస్తూ డిఫరెంట్ లుక్ లో దర్శనం ఇస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
కళ్లు తిప్పుకొనివ్వకుండా చేసే అందంతో జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా గ్లామర్ డోస్ పెంచుతూ చూపు తిప్పుకొనివ్వకుండా హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తుంది.. మతిపోయే షేపులతో హనీ రోజ్ యువతని ఆకర్షిస్తోంది. పాలరాతి శిల్పం లాగా ఉండే హనీ రోజ్.. అందాలు కూడా ఆరబోస్తోంది.. తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది.. తాజాగా మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది. టైట్ ఫిట్ వైట్ అండ్ బ్లాక్ టాప్.. ఆరెంజ్ కలర్ ప్యాంట్ తో హనీ రోజ్ ఇస్తున్న ఫోజులు మత్తెక్కిస్తున్నాయి..
కుర్రాళ్ళువెర్రెత్తిపోయే విధంగా హనీ రోజ్ తన నడుము, బ్యాక్, ఎద సొగసుతో విధ్వంసం చేస్తోంది. మెస్మరైజ్ అయ్యే విధంగా హనీ రోజ్ తన అందాలతో హాట్ ట్రీట్ ఇచ్చింది.. మొత్తానికి ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం ఈ అమ్మడు హనీ రోజ్ ‘తేరీ మేరీ’ అనే మళయాళ సినిమాతో పాటు ‘గాలి బ్రదర్స్’ అనే తెలుగు ప్రాజెక్టులు చేస్తున్నారు..