హైదరాబాద్ TGPSC ముందు ఉద్రిక్తత నెలకుంది. TGPSC వద్ద ఆందోళనకు దిగిన బీజేపీ నాయకులు 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అలానే జాబ్ క్యాలెండరు వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేసారు. ప్రస్తుతం పోలీసులు వారిని అడ్డుకుని ఆందోళనకారులను అక్కడ నుంచి తరలించారు. మరిన్ని వివరాల కోసం కింద వీడియో చుడండి..
Hyderabad: TGPSC ఆఫీసు వద్ద ఉద్రికత్త..!(వీడియో)
- TGPSC వద్ద ఆందోళనకు దిగిన బీజేపీ నాయకులు
Show comments