Site icon NTV Telugu

Heavy Rain Alert Live: హైదరాబాద్ లో కుండపోత వాన.. బయటకి వెళ్ళొద్దు

Hqdefault

Hqdefault

Heavy Rains LIVE : ప్రజలకు హెచ్చరిక..బయటికి వెళ్లొద్దు l Rain Alert in Hyderabad l  NTV Live

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీవర్షం కురుస్తోంది. అవసరమయితే తప్ప బయటకు రావద్దని ఐఎండీ హెచ్చరించింది.: అల్వాల్,బొల్లారం, తిరుమలగిరి, మణికొండ, శ్రీనగర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో,ఇప్పుడే మొదలైన వాన. వికారాబాద్ జిల్లా పరిగిలో భారీ వర్షం ఈదురు గాలులు…హైవేపై ఊడిపడిన నేమ్ బోర్డు..భారీగా స్థంభించిన ఇరువైపుల వాహనాలు…కొండాపూర్, కొత్తగూడ, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలిలో కురిసిన వాన

Exit mobile version