ఇటీవల తగ్గిన బంగారం ధరలు.. మరలా పెరుగుతున్నాయి. కొనుగోలుదారులకు బిగ్ షాక్ ఇస్తూ.. వరుసగా ఐదవ రోజు పెరిగాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.800 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.870 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (నవంబర్ 22) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,250గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,820గా ఉంది. పెరుగుతున్న ఈ ధరలు చూస్తుంటే.. మరలా 82 వేలు దాటేలా కనిపిస్తోంది.
మరోవైపు వరుసగా రెండు రోజులు పెరిగిన వెండి ధర.. గత రెండు రోజులుగా స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.92,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్ష ఒక వెయ్యిగా ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో 92 వేలుగా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.72,250
విజయవాడ – రూ.72,250
ఢిల్లీ – రూ.72,400
చెన్నై – రూ.72,250
బెంగళూరు – రూ.72,250
ముంబై – రూ.72,250
కోల్‌కతా – రూ.72,250
కేరళ – రూ.72,250
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.78,820
విజయవాడ – రూ.78,820
ఢిల్లీ – రూ.78,970
చెన్నై – రూ.78,820
బెంగళూరు – రూ.78,820
ముంబై – రూ.78,820
కోల్‌కతా – రూ.78,820
కేరళ – రూ.78,820
Also Read: IND vs AUS: లంచ్ బ్రేక్.. టాప్ ఆర్డర్ విఫలం! రాహుల్ ఒక్కడే
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,01,000
విజయవాడ – రూ.1,01,000
ఢిల్లీ – రూ.92,000
ముంబై – రూ.92,000
చెన్నై – రూ.1,01,000
కోల్‌కతా – రూ.92,000
బెంగళూరు – రూ.92,000
కేరళ – రూ.1,01,000