NTV Telugu Site icon

Gold Rate Today: వరుసగా నాలుగోరోజు తగ్గిన బంగారం ధర.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

Gold Price Today Hyderabad

Gold Price Today Hyderabad

గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్. ఆల్‌టైమ్‌ రికార్డు ధరకు చేరిన బంగారం ధరలు.. దిగొస్తున్నాయి. వరుసగా నాలుగోరోజు గోల్డ్ రేట్స్ తగ్గాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,100 తగ్గగా.. 22 క్యారెట్లపై రూ.1,200 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (నవంబర్ 14) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.69,350గా.. 24 క్యారెట్ల ధర రూ.75,650గా ఉంది. గత నాలుగు రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600, రూ.1470, రూ.440, రూ.1,200 తగ్గింది. 22 క్యారెట్ల ధర రూ.550, రూ.1350, రూ.400, రూ.1,100 తగ్గింది.

మరోవైపు వెండి ధర కూడా నేడు భారీగా తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1,500 తగ్గి.. రూ.89,500గా నమోదయింది. ఇటీవల వెండి లక్షను తాకిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి 99 వేలుగా ఉంది. ముంబై, ఢిల్లీలలో రూ. 89,500 వేలుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.69,350
విజయవాడ – రూ.69,350
ఢిల్లీ – రూ.69,500
చెన్నై – రూ.69,350
బెంగళూరు – రూ.69,350
ముంబై – రూ.69,350
కోల్‌కతా – రూ.69,350
కేరళ – రూ.69,350

24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.75,650
విజయవాడ – రూ.75,650
ఢిల్లీ – రూ.75,800
చెన్నై – రూ.75,650
బెంగళూరు – రూ.75,650
ముంబై – రూ.75,650
కోల్‌కతా – రూ.75,650
కేరళ – రూ.75,650

Also Read: SA vs IND: తిలక్‌ వర్మ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్యకుమార్!

కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.99,000
విజయవాడ – రూ.99,000
ఢిల్లీ – రూ.89,500
ముంబై – రూ.89,500
చెన్నై – రూ.99,000
కోల్‎కతా – రూ.89,500
బెంగళూరు – రూ.89,500
కేరళ – రూ.99,000

Show comments