NTV Telugu Site icon

Gold Price Today : పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు ఎంత తగ్గిందంటే?

Gld

Gld

పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పసిడి ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది… నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.350 తగ్గగా, 24 క్యారెట్లపై రూ.380 తగ్గాయి..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.63,870 ఉంది.. బంగారం తగ్గితే.. వెండి ధరలు కూడా తగ్గాయి.. వెండి ధరపై రూ.1200 వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.78,300 వద్ద ఉంది… మరి ప్రధాన మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూద్దాం..

*. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,470 ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,870 ఉంది.
*. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,970 ఉంది.
*. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,870 ఉంది.
*. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,870 ఉంది.

*.బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,870 ఉంది.

వెండి ధర విషయానికొస్తే.. బంగారం బాటలోనే నడుస్తున్నాయి.. ఈరోజు కిలోపై రూ.1200 తగ్గింది.. రూ. 78,200 వద్ద కొనసాగుతుంది.. హైదరాబాద్ లో రూ.79,200, కోల్ కతా లో రూ.75,800 గా కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.

Show comments