Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే?

  • గోల్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్
  • ఊరటనిస్తున్న వెండి రేట్స్
  • తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే?
Today Gold Price

Today Gold Price

గోల్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్. వరుసగా పెరిగిన బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. కొత్త ఏడాదిలో వరుసగా మూడు రోజులు పెరిగిన పసిడి.. నాలుగో రోజు తగ్గింది. ఇక గత రెండు రోజులుగా గోల్డ్ రేట్స్ స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (జనవరి 6) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,150గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.78,710గా నమోదైంది.

వెండి రేట్స్ కూడా బంగారం బాటలోనే నడుస్తున్నాయి. గత రెండు రోజులుగా వెండి స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.91,500గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి 99 వేలుగా ఉంది. అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే నగరాల్లో రూ.91,500గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.72,150
విజయవాడ – రూ.72,150
ఢిల్లీ – రూ.72,300
చెన్నై – రూ.72,150
బెంగళూరు – రూ.72,150
ముంబై – రూ.72,150
కోల్‌కతా – రూ.72,150
కేరళ – రూ.72,150

24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.78,710
విజయవాడ – రూ.78,710
ఢిల్లీ – రూ.78,860
చెన్నై – రూ.78,710
బెంగళూరు – రూ.78,710
ముంబై – రూ.78,710
కోల్‌కతా – రూ.78,710
కేరళ – రూ.78,710

కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.99,000
విజయవాడ – రూ.99,000
ఢిల్లీ – రూ.91,500
ముంబై – రూ.91,500
చెన్నై – రూ.99,000
కోల్‎కతా – రూ.91,500
బెంగళూరు – రూ.91,500
కేరళ – రూ.99,000