గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. వరుసగా మూడు రోజులు పెరిగిన బంగారం ధరలు నిన్న స్థిరంగా ఉండగా.. నేడు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.550.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.600 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (డిసెంబర్ 13) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,300 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.78,870గా ఉంది.
మరోవైపు వెండి ధర కూడా భారీగా తగ్గింది. నేడు కిలో వెండిపై రూ.3000 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.93,500గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.1,01,000గా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే నగరాల్లో రూ.93,500గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.72,300
విజయవాడ – రూ.72,300
ఢిల్లీ – రూ.72,450
చెన్నై – రూ.72,300
బెంగళూరు – రూ.72,300
ముంబై – రూ.72,300
కోల్‌కతా – రూ.72,300
కేరళ – రూ.72,300
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.78,870
విజయవాడ – రూ.78,870
ఢిల్లీ – రూ.79,870
చెన్నై – రూ.78,020
బెంగళూరు – రూ.78,870
ముంబై – రూ.78,870
కోల్‌కతా – రూ.78,870
కేరళ – రూ.78,870
Also Read: AUS Playing XI: మూడో టెస్టుకు ఆస్ట్రేలియా తుది జట్టు ప్రకటన.. డేంజరస్ బౌలర్ వచ్చేశాడు!
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,03,000
విజయవాడ – రూ.1,03,000
ఢిల్లీ – రూ.93,500
ముంబై – రూ.93,500
చెన్నై – రూ.1,03,000
కోల్‌కతా – రూ.93,500
బెంగళూరు – రూ.93,500
కేరళ – రూ.1,03,000