Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Fukrey 3 Bollywood Super Hit Comedy Movie That Came In Ott

Fukrey 3 : ఓటీటీ లోకి వచ్చేసిన బాలీవుడ్ సూపర్ హిట్ కామెడీ మూవీ..

Published Date :November 23, 2023 , 11:00 pm
By Murali Krishna
Fukrey 3 : ఓటీటీ లోకి వచ్చేసిన బాలీవుడ్ సూపర్ హిట్ కామెడీ మూవీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్‌లో వచ్చిన పాపులర్ కామెడీ మూవీస్ లో ఫుక్రే మూవీ ఒకటి. బాలీవుడ్‌లో ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చి హిట్ కొట్టిన ఈ మూవీ తాజాగా మూడో భాగం ఫుక్రే 3 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గతంలో తెరకెక్కిన ఫుక్రే, ఫుక్రే రిటర్న్స్ కూడా మంచి సక్సెస్ సాధించాయి. ఇక సెప్టెంబర్ 28న రిలీజైన ఈ ఫుక్రే 3 మూవీ కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా సుమారు రూ.100 కోట్ల వరకూ వసూలు చేసింది. ఈ మధ్యే బాలీవుడ్ లో రిలీజై బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన ఫుక్రే 3 గురువారం (నవంబర్ 23) ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీ లోకి అడుగుపెట్టింది . అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది.ఫుక్రే 3 మూవీ ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీ గా తెరకెక్కింది.. పుల్కిత్ సామ్రాట్, వరుణ్ శర్మ, రిచా చద్దా, పంకజ్ త్రిపాఠీ మరియు మన్‌జోత్ సింగ్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. మిర్ఘ్‌దీప్ సింగ్ లాంబా ఈ కామెడీ డ్రామాను తెరకెక్కించారు.. ప్రముఖ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ మరియు రితేష్ సిద్వానీ కలిసి ఎక్సెల్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ లో ఈ ఫుక్రే 3 మూవీని నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 7 నే విడుదల కావాల్సింది. అయితే షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవి రిలీజ్ ఉండటం తో డిసెంబర్ 1కు వాయిదా వేశారు.. మళ్లీ సెప్టెంబర్ 27 న రిలీజ్ కావాల్సిన సలార్ వాయిదా పడటంతో సెప్టెంబర్ 28న ఈ మూవీ రిలీజ్ చేశారు. ఈ కామెడీ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Fukrey 3
  • OTT Release

తాజావార్తలు

  • Adivi Sesh: నేను కాలితో తంతే అనుష్క మెడకి గాయమైంది!!

  • US Defense Budget 2026: రూ.140 లక్షల కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? యుద్ధం వేళ కళ్లు బైర్లు కమ్మే అమెరికా రక్షణ బడ్జెట్!

  • VC Sajjanar: మీ బాస్ పేరుతో వాట్సాప్ మెసేజ్ వస్తే నమ్మకండి!.. సీపీ సజ్జనర్ హెచ్చరిక..

  • Vaibhav Sooryavanshi: బ్యాటింగ్ లో దూకుడే కాదు.. సంస్కారంలోనూ తోపే.! ఆశిష్ నెహ్రా కాళ్లకు మొక్కిన వైభవ్..

  • Mani Ratnam: మణిరత్నం ‘మేజిక్’.. విజయ్ సేతుపతి, సాయి పల్లవి కాంబో ఫిక్స్!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions