సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.. కొందరి టాలెంట్ ఇలా బయటకు వస్తుంది.. నిత్యం ఎన్నో వీడియో వైరల్ అవుతుంటాయి.. తాజాగా మరో వీడియో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా మరొక వీడియో వైరల్ అవుతుంది.. ఓ పరోటా తయారు చేసే వ్యక్తి టాలెంట్ ను చూసి జనం ఫిదా అవుతున్నారు.. అతనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
టాలెంట్ ఎవరబ్బ సొత్తు కాదు.. మన దేశంలో ఎంతో మంది టాలెంట్ కలిగిన వాళ్లు ఉన్నారు.. ఈ వీడియోలో ఒక వ్యక్తి పరాఠాలను తయారు చేయడంలో ప్రత్యేక ప్రతిభ కారణంగా ఇంటర్నెట్ లో వైరల్ గా మారాడు దుకాణాదారుడు.. ఓ వీధి వ్యాపారి పరాఠాను ఆనందంతో చుట్టి సిద్ధం చేశాడు. తర్వాత ఆ పరాఠాను నేరుగా పాన్‌పై వేయకుండా, తాను నిల్చున్న చోట నుంచి పెనం దగ్గర ఉన్న ఓ వ్యక్తి దగ్గర పడేటట్లు విసిరినట్లు వీడియోలో కనిపిస్తుంది..
అంత దూరం నుంచి డైరెక్టర్ గా గాల్లో ఎగురుకుంటూ వచ్చి పెనం పై పడటం చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.. ఇక ఈ వీడియో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని గేట్ నంబర్ 6 సమీపంలో ఫ్లయింగ్ పరాటా గురించి రాసుకోచ్చారు.. ఈ వీడియో పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతుంది.. నిజంగా మనిషి అన్నాక ఏదొక టాలెంట్ తప్పక ఉంటుంది.. అవసరాన్ని బట్టి బయటకు వచ్చేస్తుంది అంతే..
Better talent than Ashok Dinda pic.twitter.com/gG5lKJQAWw
— desi mojito 🇮🇳 (@desimojito) March 13, 2024