Visakhapatnam KGH: పుట్టిన బిడ్డ కోసం తండ్రి ఆక్సిజన్ సిలిండర్ తీసుకెళ్లిన ఘటన..(వీడియో)
- అప్పుడే పుట్టిన శిశువును కాపాడేందుకు ఓ తండ్రి ఆవేదన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అప్పుడే పుట్టిన బిడ్డను కాపాడేందుకు ఓ తండ్రి ఆవేదన కంటతడి పెట్టిస్తోంది. కేజీహెచ్ ఆసుపత్రిలో బాలింత వార్డులో ఉంటె హాస్పిటల్ బయట వార్డ్ మరెందుకు నర్సు శిశువును ఆసుపత్రి నుండి బయటకు తీసుకువెళుతోంది. అదే సమయంలో, తండ్రి ఆక్సిజన్ సిలిండర్ తీసుకువెళుతున్నాడు. ఉత్తరాంధ్రలో పెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన కేజీహెచ్‌లో పాప తండ్రి తీసుకెళ్లిన ఆక్సిజన్ సిలిండర్‌ను చూసిన మిగతా రోగుల సాయం, ఆస్పత్రి సమస్యపై బంధువులు వాపోతున్నారు. సమస్య ఏమిటని అడుగుతున్నారు. ఇక దాని గురించి మరీఇంత సమాచారం కోసం కింది వీడియో చుడండి..
Also Read
- Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
తాజావార్తలు
-
RCB vs GT Final: ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. ఐపీఎల్ 2026 విజేత ఎవరు?.. పూర్తి వివరాలు ఇవే!
-
RCB Playing XI: గుజరాత్ టైటాన్స్‌ను దెబ్బకొట్టేందుకు ఆర్సీబీ పక్కా ప్లాన్.. టీమ్‌లో బిగ్ ఛేంజ్..
-
Premalu 2 : ప్రేమలు 2కి కథ లేదు అందుకే క్యాన్సిల్ చేసాం : నస్లీన్
-
NBK Lineup : తమిళ డైరెక్టర్ తో నందమూరి నటసింహం సినిమా ఫిక్స్?
-
IPL 2026 Final: బెంగళూరుకు బిగ్ షాక్.. గుజరాత్ టైటాన్స్‌దే ఐపీఎల్ 2026 టైటిల్?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..