Site icon NTV Telugu

Faria Abdullah : పొట్టి మిడ్డీలో క్లివేజ్ షో చేస్తున్న చిట్టి..

Faria Abdullah (2)

Faria Abdullah (2)

టాలివుడ్ యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు చిత్రంతో సెన్సేషన్ గా మారింది. ఈ మూవీలో ఫరియా క్యూట్ లుక్స్ కుర్రాళ్ళని మెస్మరైజ్ చేశాయి.. మొదటి సినిమాతోనే ఈ అమ్మడు బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది..ప్రస్తుతం ఫరియాకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. జాతిరత్నాలు చిత్రంలో ఫరియా.. నవీన్ పోలిశెట్టితో కలసి లవ్ ట్రాక్ పండిస్తూనే.. కోర్టు సన్నివేశాల్లో కామెడీతో అదరగొట్టింది.. దాంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది.. ఈ చిట్టి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ కుర్రకారకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా ఈ అమ్మడు పొట్టి మిడ్డీ ఫోటోలను షేర్ చేసింది.. అవి ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది..

సోషల్ మీడియాలో కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయే గ్లామర్ ఫోజులతో అదరగొడుతోంది. నెమ్మదిగా గ్లామర్ డోస్ పెంచుతూ తాను కూడా కమర్షియల్ చిత్రాల్లో అందాల ఆరబోతకు రెడీ అని చెప్పకనే చెబుతోంది…తాజాగా ఫరియా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. వైట్ షర్ట్ మూడేసి నడుము సొగసు చూపిస్తూ మత్తుగా ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. ఇక ఫరియా ధరించిన పొట్టి స్కర్ట్ అయితే మరింత హాట్ గా ఉంది..విరహ వేదనతో కసిగా చూస్తూ నడుము అందాలతో మంటలు పెట్టేవిధంగా ఫోజులు ఇస్తోంది. ఫరియా అబ్దుల్లాకి గ్లామర్ పరంగా తిరుగులేదు. క్యూట్ గా కనిపిస్తూనే ఘాటు అందాలతో సైతం మంటలు పెట్టగలదు..

తన హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఈ అమ్మడుకు కేరీర్ అంత బాగోలేదని చెప్పాలి.. జాతి రత్నాలు సినిమా తప్ప మరో సినిమా హిట్ టాక్ ను అందుకోలేక పోయింది.. బంగార్రాజు చిత్రంలో మెరిసింది. వాసివాడి తస్సాదియ్యా సాంగ్ లో చిందులేసింది. ఫరియా చివరిగా రావణాసుర చిత్రంలో నటించింది. అదేంటో గానీ ఈ అమ్మడుకు లాయర్ పాత్రలు వెతుక్కుంటూ వస్తున్నాయి. రావణాసుర చిత్రంలో కూడా ఫరియా లాయర్ గానే నటించింది. అయితే ఈ పాత్ర వల్ల, ఆ మూవీ వల్ల ఫరియాకి అంతగా కలసిరాలేదు.. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ అందాలతో క్లివేజ్ షో చేస్తుంది..

Exit mobile version