NTV Telugu Site icon

Faria Abdullah: యెల్లో శారీలో అదరగొడుతున్న చిట్టి.. నెటిజన్స్ ఫిదా..

Fari

Fari

జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.. ఆ సినిమాతో బాగా పాపులారిటిని సొంతం చేసుకుంది.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా ఆ సినిమాలు ఆమెకు పేరును ఇవ్వలేక పోయాయి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఫరియా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి..

జాతి రత్నాలు సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. దాంతో ఈ అమ్మడు బిజీ అవుతుందని అనుకున్నారు.. కానీ సెకండ్ హీరోయిన్ గా మాత్రం మిగిలిపోయింది. అలాగే ఐటమ్ సాంగ్స్ లలో కూడా మెరిస్తుంది. చిట్టి పాత్రలో అందరినీ కట్టిపడేసింది. అతి తక్కువకాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. తన నటన, అందానికి తగిన గుర్తింపు దక్కింది.. యూత్ ఫాలోయింగ్ పెరిగింది..

జాతి రత్నాలు సినిమా తర్వాత బంగర్రాజు, రావణసుర, లైక్ షేక్ సబ్ స్క్రైబ్ వంటి చిత్రాలతో అలరించింది. ఇటీవల తెలుగు సినిమాల్లో కనిపించలేదు.. కానీ ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తోంది.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నా కూడా మరివైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా యెల్లో శారీలో మెరిసి ఆకట్టుకుంటోంది. చిట్టి బ్లౌజ్ లో నడుము అందాలతో మెంటలెక్కిస్తుంది. కైపెక్కించే చూపులతో, క్యూట్ స్మైల్ తో ఉన్న ఆ ఫోటోలు కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది.. మీరు ఒక లుక్ వేసుకోండి..

Show comments