NTV Telugu Site icon

Faria Abdullah : చీరలో కొంటె చూపులతో కవ్విస్తున్న చిట్టి..

Faria Abdullah

Faria Abdullah

ఫరియా అబ్దుల్లా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. జాతి రత్నాలు సినిమాతో పాపులారిటిని సొంతం చేసుకుంది..ఈ మూవీలో ఫరియా క్యూట్ లుక్స్ కుర్రాళ్ళని మెస్మరైజ్ చేశాయి. తొలి చిత్రంతోనే ఫరియా బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది.. మొదటి సినిమాతోనే మంచిది హిట్ టాక్ ను సొంతం చేసుకుంది..ప్రస్తుతం ఫరియాకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. జాతిరత్నాలు చిత్రంలో ఫరియా.. నవీన్ పోలిశెట్టితో కలసి లవ్ ట్రాక్ పండిస్తూ క్యూట్ అందాలతో జనాలను తనవైపుకు తిప్పుకుంది.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది..

ప్రస్తుతం ఫరియాకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి. జాతిరత్నాలు చిత్రంలో ఫరియా.. నవీన్ పోలిశెట్టితో కలసి లవ్ ట్రాక్ పండిస్తూనే.. కోర్టు సన్నివేశాల్లో కామెడీతో అదరగొట్టింది..తొలి చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో ఫరియా గ్లామర్ రోల్స్ పై ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్లుంది.. సోషల్ మీడియాలో హాట్ లుక్ తో క్యూట్ స్మైల్ తో కిర్రాక్ ఫొటోలతో రచ్చ చేస్తుంది. నెమ్మదిగా గ్లామర్ డోస్ పెంచుతూ తాను కూడా కమర్షియల్ చిత్రాల్లో అందాల ఆరబోతకు రెడీ అని చెప్పకనే చెబుతోంది..

తాజాగా ఫరియా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. అందంగా చీర కట్టినప్పటికీ యువతని కవ్వించడం మాత్రం ఆపడం లేదు. రెడ్ బ్లౌజ్, క్రీమ్ కలర్ శారీలో జాతి రత్నాలు చిట్టి చేస్తున్న చిలిపి పనులు వైరల్ అవుతున్నాయి.. స్లీవ్ లెస్ బౌజ్ లో ఫరియా షూట్ లుక్స్ చూస్తే ఎవరైనా మాయాలో పడిపోవాల్సిందే.. ఫరియా అబ్దుల్లాకి గ్లామర్ పరంగా తిరుగులేదు. క్యూట్ గా కనిపిస్తూనే ఘాటు అందాలతో సైతం మంటలు పెట్టగలదు. కానీ ఫరియాకి జాతిరత్నాలు తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు. ఏ సినిమా చూసిన లాయర్ పాత్రలు ఎక్కువగా వస్తున్నాయి.. ఇటీవల వచ్చిన రావణాసుర చిత్రంలో కూడా ఫరియా లాయర్ గానే నటించింది. అయితే ఈ పాత్ర వల్ల, ఆ మూవీ వల్ల ఫరియాకి అంతగా కలసి రాలేదు.. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో కుర్రకారకు పిచ్చెక్కేలా ఫోటోలకు పోజులు ఇస్తూ బిజీగా ఉంది..