AP Skill Development Case: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఈడీ దూకుడు

  • ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఈడీ దూకుడు
  • 23 కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
Ap Skill Development Case

Ap Skill Development Case

AP Skill Development Case: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఈడీ దూకుడు పెంచింది. 23 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. .ఢిల్లీ, ముంబై ,పుణెలలోని సిమెన్స్ కంపెనీ ఆస్తులను అటాచ్ చేసింది. ఏపీ సీఐడీ కేసు ఆధారంగా ఈడీ విచారణ జరుపుతోంది. నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా వస్తువులు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. స్కిల్ డెవలప్మెంట్ నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించారు. డీటీసీఎల్‌ ఎండీ ఖాన్వెల్కర్, సుమన్ బోస్ ముకుల చండ్ ఆస్తులను సైతం ఈడీ స్వాధీనం చేసుకుంది.

Read Also: Rain Alert: బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో వాయుగుండం