Disney+ Hotstar down: డిస్నీ+ హాట్‌స్టార్ డౌన్.. నెట్టింట ట్రోల్స్ వెల్లువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీప్లస్ హాట్‌స్టార్ సేవలు సాంకేతిక కారణాలతో ఇండియాలో నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్టును చూసేందుకు ప్రయత్నిస్తున్న కస్టమర్లు.. తమకు యాప్ ఓపెన్ కావడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు చేస్తున్నారు. వేలాదిగా యూజర్లు ఎర్రర్ స్క్రీన్ షాట్లను ట్విట్టర్‌లో షేర్ చేస్తున్నారు. డిస్నీ+ హాట్‌స్టార్ ఈ విషయంపై స్పందించింది. యాప్‌లు మరియు వెబ్‌లో సేవలో ఊహించని సాంకేతిక సమస్యలు ఎదురైనట్లు తెలిపింది. సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారానికి తమ టెక్ బృందం పని చేస్తున్నట్లు వెల్లడించింది.
Also Read: Asia Cup 2023: ఆసియా కప్‌లో టీమిండియా మ్యాచ్‌లకు యూఏఈ ఆతిథ్యం!
Also Read
ఎక్కువ మంది యూజర్లు ఒకేసారి లాగిన్ కావడంతోనే ఈ సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. సర్వర్ డౌన్ కావడం పట్ల వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ , జైపూర్, లక్నో, కోల్‌కతా, నాగ్‌పూర్, హైదరాబాద్ , ముంబై తదితర ప్రాంతాలకు చెందిన యూజర్లు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నట్లు డౌన్ డిటెక్టర్ తెలిపింది. తమకు 45 నిమిషాల పాటు ఈ సమస్య తలెత్తిందని కొందరు యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/tweet2pandey/status/1626499815952748544
Me to #Hotstar when it is showing black screen#INDvAUS #AUSvsIND #disneyhotstar pic.twitter.com/VeADFMC7M7
— MoonShanky (@MoonShanky) February 17, 2023
https://twitter.com/AjaySharma9059/status/1626492832294010881
That's unfortunate for the IT Employees (MIM) of @DisneyPlusHS and that too on a #Friday afternoon #Severity1 #ExtensiveOutage #IndVsAus #IndVAus pic.twitter.com/woSahcAwOv
— Dinesh Kumar Rajendran (@IDinezTweet) February 17, 2023
#hotstar not working bro …..
Pls 🙏 recovery fast #INDvAUS #StarSports pic.twitter.com/J1P9CAjs3R— Stanley Bharath (@StanleyBharath1) February 17, 2023
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!