Devara : రికార్డ్ వ్యూస్ తో నెట్టింట దూసుకుపోతున్న దేవర ‘ ఫియర్ సాంగ్ ‘..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “దేవర” .. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ మూవీగా రాబోతుంది.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాను మేకర్స్ అక్టోబర్ 10 న దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.
Read Also :Viswak Sen : సినిమా చూడకుండానే రివ్యూస్ ఎలా ఇస్తారు..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేసారు.ఫియర్ సాంగ్ గా వచ్చిన ఈ సాంగ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ,ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సాంగ్ లో ఎన్టీఆర్ విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.”ఫియర్ సాంగ్ ” యూట్యూబ్ లో రికార్డ్స్ సృష్టిస్తుంది.తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో 70 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అలాగే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి సెకండ్ సింగల్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. హీరోయిన్ జాన్వీ కపూర్ ,ఎన్టీఆర్ పై సాగే రొమాంటిక్ సాంగ్ గా ఈ సాంగ్ ఉండనున్నట్లు సమాచారం.
70 Million Views Completed For #FearSong 🔥🥵
Devara Mungita Nuvventha.. 🐯@tarak9999 @DevaraMovie pic.twitter.com/PbitbZ7iRO
— 𝐍𝐓𝐑 𝐌𝐀𝐑𝐔𝐓𝐇𝐈 🐉 (@NtrMaruthi9999) May 31, 2024
- Tags
- Devara
- Koratala Shiva
- ntr
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!