ఇవాళ ఈడీ ముందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడి నుంచి సమన్లు అందుకున్న కల్వకుంట్ల కవిత.. ఉదయం 10 గంటల తర్వాత తుగ్లక్ రోడ్డు నివాసం నుంచి ఈడీ ఆఫీస్ కు కవిత. ఢిల్లీలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. అబ్దుల్ కలాం రోడ్ లోని ED ఆఫీస్ పరిధి లో 144 సెక్షన్ విధించారు పోలీసులు.
Delhi Tension Live: ఢిల్లీలో హైటెన్షన్.. ఇవాళ ఈడీ ముందుకు కవిత
![Maxresdefault](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2023/03/maxresdefault-2-1024x576.jpg)
Maxresdefault