NTV Telugu Site icon

Deepthi Sunaina: అందాలు ఆరబోస్తున్న షన్ను మాజీ ప్రియురాలు

Deepu

Deepu

Deepthi Sunaina: యూట్యూబర్ గా కెరీర్ ను మొదలుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ కు వెళ్లి.. స్టార్ గా తిరిగొచ్చాడు షణ్ముఖ్ జస్వంత్. సాఫ్ట్ వేర్ ఇంజినీర్, సూర్య లాంటి సిరీస్ లతో అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. ఇక షన్ను అనగానే అందరికి గుర్తొచ్చేది అతడి మాజీ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా. ఎక్కడ చూసినా వీరిద్దరూ కలిసే కనిపించేవారు. ఇద్దరు బిగ్ బాస్ కు వెళ్లివచ్చారు. ఈ జంట తమ ప్రేమను అధికారికంగా చెప్పారు.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెలిపారు. అయితే..బిగ్ బాస్ హౌస్ లో షన్ను, సిరి మధ్య ఏదో ఎఫైర్ నడిచిందని వార్తలు రావడం, బయటకు వచ్చాకా.. ఎక్కువగా షన్ను, సిరినే కనిపించడంతో వీరిద్దరి మధ్య విబేధాలు నెలకొన్నాయని వార్తలు వచ్చాయి. ఇక ఒకానొక సమయంలో వీరిద్దరూ.. తమ బ్రేకప్ ను అధికారికంగా చెప్పుకొచ్చారు. కొన్ని కారణాల వలన తాము విడిపోతున్నామని, అభిమానులు తమను అర్ధం చేసుకోవాలని చెప్పుకొచ్చారు. ఇక ఆ తరువాత ఎవరి కెరీర్ ను సెట్ చేసుకొనే పనిలో వారు పడిపోయారు. ప్రస్తుతం షన్ను.. ఒకపక్క సిరీస్ లు చేస్తూనే.. ఇంకోపక్క మ్యూజిక్ ఆల్బమ్స్ ను చేస్తున్నాడు.

ఇక దీప్తి సునైనా సైతం మ్యూజిక్ ఆల్బమ్స్ లో కనిపిస్తూ.. సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ కుర్రాళ్లను తనవైపు లాగడానికి ప్రయత్నిస్తుంది. ఇక ఈ మధ్య ఈ చిన్నది స్కిన్ షో చేయడం మొదలుపెట్టింది. చిట్టి నడుమును, క్లివేజ్ షోను చేస్తూ రెచ్చగొడుతుంది. తాజాగా దీప్తి.. లో నెక్ టాప్, జీన్స్ లో క్లివేజ్ షో చేస్తూ కనిపించింది. ఫ్లోరల్ టాప్ లో ఎద అందాలను చూపించాడని ప్రయత్నించింది. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక దీప్తి అభిమానులు.. నువ్వు కూడా ఈ రేంజ్ అందాల ఆరబోత చేస్తావని అనుకోలేదని అంటుండగా.. మరికొంతమంది షన్ను ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.. అని చెప్పుకొస్తున్నారు.

Show comments