దీపికా పిల్లి.. ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తన హాట్ అందాలతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. తన అభిమానుల కోసం నిత్యం సోషల్ మీడియాలో తన పిక్స్ ను పోస్ట్ చేస్తూ ఉంటుంది.దీపికా పిల్లి తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసి తన ఫ్యాన్స్ నుఎంతో ఖుషి చేస్తుంది. ఇందులో ఆమె టైట్ ఫిట్ ను ధరించి ఒంపులు తిరిగిన తన అందంతో రచ్చ చేస్తుంది.. కిల్లింగ్ లుక్స్ తో అందరి మైండ్ బ్లాక్ చేస్తుందీ ఈ హాట్ బ్యూటీ.ఇప్పుడు ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ఓ క్రేజీ కామెంట్ కూడా చేసింది ఈ బ్యూటీ.. నేను ఆకాశం వరకు నవ్వుతాను, అయినా నేను బాగానే ఉంటానని నాకు తెలుసు` అంటూ కామెంట్ చేసింది. నెటిజన్లు కూడా హాట్ కామెంట్లు చేస్తున్నారు.
క్యూట్ అందంతో దీపికా పిల్లి టిక్ టాక్ వీడియోలతో బాగా పాపులర్ అయ్యింది. టిక్ టాక్ ఈ అమ్మడి లైఫ్‌నే మార్చేసింది. దీంతో ఈ బ్యూటీకి `ఢీ` షోలో యాంకర్ గా అవకాశం వచ్చింది. ఇందులో దీపికా పిల్లి, రష్మి గౌతమ్‌తో కలిసి ఢీ షో లో రచ్చ చేసింది.ఆ తర్వాత సీజన్ లో ఈ బ్యూటీని తొలగించారు.. మళ్లీ లేటెస్ట్ సీజన్‌కి తీసుకున్నట్లు సమాచారం.`ఢీ ప్రీమియర్స్ లీగ్` పేరుతో ఈ డాన్సు షోని రన్ చేస్తున్నారు. ఇందులో మరోసారి యాంకర్ గా మెరిసింది దీపికా పిల్లి. ఈ షోతో పాటు దీనికి రిలేటెడ్ అయిన `ఢీ బజ్` షో కి కూడా యాంకర్ గా చేస్తుంది.మొత్తంగా టీవీ షోస్ లో యాంకర్‌గా బాగా పాపులర్ అవుతుంది.బుల్లితెర ఆడియెన్స్ కి బాగా దగ్గరవుతుంది దీపిక.వెండితెర పై కూడా ఆమె నటించింది `వాంటెడ్ పండుగాడ్`లో సుధీర్‌తో కలిసి నటించింది.కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.
