కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి నుంచి జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ప్రధానమంత్రి పదవి ఆఫర్ వచ్చినట్లు కేసీ త్యాగి తాజాగా వెల్లడించారు. అయితే ఇండియా నుంచి వచ్చిన ఆ ఆఫర్‌ను నితీష్ కుమార్ తిరస్కరించినట్లు త్యాగి స్పష్టం చేశారు. మేరకు తాజా ప్రస్తుతం జేడీయూ ఎన్డీఏ కూటమిలో ఉందని.. ఇలాంటి సమయంలో వెనుదిరిగి చూసే ప్రసక్తే లేదని జేడీయూ నేత కేసీ త్యాగి తేల్చి చెప్పారు. మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో చుడండి