Cisco Layoffs 2024: 4 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న సిస్కో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్య ప్రముఖ ఐటి కంపెనీలు ఆర్థిక పరిస్థితుల నుంచి బయట పడేందుకు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నారు.. అమెరికా టెక్ కంపెనీలు మెటా, ట్విటర్, గూగుల్ వంటివి ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు వేల మందిని ఇంటికి పంపించింది.. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లోకి మరో దిగ్గజ కంపెనీ వచ్చి చేరింది..
గత ఏడాది ఈ తొలగింపులు ఎక్కువ అయ్యాయి.. 2023లో దాదాపు 14,418 మందికి వివిధ సంస్థలు ఉద్వాసన పలికినట్లు ఈ నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది ఈ సంఖ్య 14,224గా ఉంది. 2024లో కూడా అదే తంతు కొనసాగుతుంది.. ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్ 1000 మంది ఉద్యోగులును తొలిగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఈబే లేఆఫ్ ప్రకటించింది. వెయ్యి మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఇక ముందు కూడా ఉద్యోగులను భారీగా తొలగించవచ్చు అని ప్రకటించింది.. ఇప్పుడు సిస్కో కంపెనీ కూడా అదే దారిలో నడుస్తుంది..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
పునర్వ్యవస్థీకరణలో భాగంగా తమ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 5 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు గ్లోబల్ నెట్వర్కింగ్ దిగ్గజం సిస్కో ప్రకటించింది.. సిస్కో యొక్క ఇటీవలి వార్షిక నివేదిక ప్రకారం, కంపెనీ దాదాపు 85,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది, అంటే తాజా ఉద్యోగాల కోత 4,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను ప్రభావితం చేస్తుందని CNN నివేదించింది.. ఇంకా ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తుంది..
Biggest tech layoffs so far in 2024:
– SAP (8,000 employees)
– Cisco (4,250)
– PayPal (2,500)
– Microsoft (1,900)
– Unity (1,800)
– Wayfair (1,650)2024 YTD total: Over 34,500 employees laid off
Source: https://t.co/G0ixY8NfKr
— Layoffs.fyi (@Layoffsfyi) February 14, 2024
- Tags
- Cisco
- latest news
- Layoff 2024
తాజావార్తలు
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!