Viral Video : దోసను ఇలా కూడా చేస్తారా.. దేవుడా చంపెయ్యండి రా బాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో ఫుడ్ కు సంబందించిన వీడియోలు ఎలా ఉంటాయో చూస్తూనే ఉంటాం.. కొన్ని వీడియోలు జనాలను ఆకట్టుకోవడమే కాదు వాటిని ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అని అనుకుంటారు.. మరికొన్ని వీడియోలు ఎందుకు రా ఈ జన్మ అంటూ జనాలకు విరక్తి తెప్పిస్తున్నాయి.. వెరైటీ కోసం జనాల ప్రాణాలను తీసుకొన్నాయని చాలా మంది అంటున్నారు.. తాజాగా ఓ వెరైటీ వంట నెట్టింట వైరల్ అవుతుంది.. దోశ పై చేసిన ప్రయోగం కొందరికి కోపాన్ని తెప్పిస్తుంది.. చాక్లేట్ తో దోశ చేసాడు.. అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..
సాదారణంగా మసాలా దోస, ఇడ్లీ సాంబార్ వంటి వాటిని తినడానికి ఇష్టపడతారు. నార్త్ ఇండియన్స్ చపాతీ, పూరీ వంటి వాటిని తినడానికి ఇష్టపడతారు. అయితే ఇప్పుడు సరిహద్దులు చెరిగిపోయాయి.. ఒక ప్రాంతపు ఆహారాన్ని.. మరొక ప్రాంతం వారు తినడం ప్రారంభించారు. కొందరు వాటితో ప్రయోగాలు కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఒక వింతైన టిఫిన్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఆ వీడియోలో ఒక వ్యక్తి టిఫిన్ సెంటర్ లో చాక్లెట్ దోసెను తయారు చేస్తున్నాడు. కిట్ క్యాట్ తో దోసె తయారు చేయడమే కాదు.. దోస రెడీ అయిన తర్వాత పైన చీజ్ ను తర్వాత కిట్-క్యాట్ చాక్లెట్‌తో డెకరేట్ చేశాడు. అయితే ఇప్పటి వరకూ దోస, ఉల్లి దోస, మసాలా దోస వంటి అనేకరకాల దోసలను తిని ఉంటారు. అయితే ఇలా చాక్లెట్ దోస తయారీ అనేది ఎప్పుడూ తిని ఉండరు.. అస్సలు చూసి ఉండరు కదా..ఈ వీడియోను చూసిన తర్వాత నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఒకరు ఇలాంటి ఆహారాన్ని తయారు చేసే ఫుడ్ సెంటర్స్ లైసెన్స్ రద్దు చేయమని అంటుంటే.. ఇది చూసిన తర్వాత దోస తినాలనే ఫీలింగ్ పోయిందని మరొకరు కామెంట్ చేస్తే.. ఇక పేడతో దోసను ఇంక మట్టి దోసను కూడా చెయ్యండి.. ఎందుకు రా బాబు మమ్మల్ని చంపుతారు.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. మొత్తానికి వీడియో వైరల్ అవుతుంది..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!