Andhra Pradesh New Cabinet Ministers List: నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉపముఖ్యమంత్రిగా మరో 23 మంది మంత్రులు కూడా ప్రమాణం చేయునున్నారు. పవన్ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి ప్రకటించారు. జనసేనకు మూడు, భాజపాకు ఒక స్థానం కేటాయించారు. కొత్తవారికి, సీనియర్లు, యువతకు సమతూకంగా అవకాశం ఇచ్చారు. 17 మంది కొత్తవారితో పాటు ముగ్గురు మహిళలు, బీసీలకు ఎనిమిది, ఎస్సీలకు ఇద్దరు, ఎస్టీ, ముస్లిం మైనారిటీ, వైశ్యుల నుండి ఒక్కొక్కరికి అవకాశం దక్కింది. వాళ్ళు ఎవరో తెలియాలి అంటే కింది వీడియో చుడాలిసిందే..
Andhra Pradesh: కొత్తగా ప్రమాణస్వీకారం చేయునున్న మంత్రులు వీరే.. (వీడియో)
- ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్
- 24 మందితో మంత్రుల జాబితా
- జనసేన నుంచి ముగ్గురు
- భాజపా నుంచి ఒకరు