కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏర్పడిన తర్వాత తొలి కేబినెట్ భేటీ బుధవారం (జూన్ 18) జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 14 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించారు. ముఖ్యంగా, నూనెగింజలు మరియు పప్పులకు మద్దతు ధరను గణనీయంగా పెంచారు. కందిపప్పు క్వింటాలుకు 552 రూపాయలు పెంచగా, వరి, రాగి, జొన్న, పత్తి వంటి పంటలకు నూతన మద్దతు ధరలను ప్రకటించారు. పెరిగిన ధరలు తెలుసుకోవడం కోసం డిస్క్రిప్షన్ లో ఉన్నా వీడియో చుడండి.
Central Cabinet: 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపు.. వరికి ఎంత రేటు అంటే..!( వీడియో)
- 14 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించారు