Viral Video: రోటీ చేసిన బిలియనీర్.. బ్లాగర్‌తో కలిసి బిల్‌గేట్స్ చెఫ్ అవతారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్, బిలియనీర్ బిల్‌గేట్స్ భారతీయ వంటకం చేస్తే ఎలా ఉంటుంది.. అందులోనూ రోటీలు తయారు చేస్తే మరీ బాగుంటది కదా. తాజాగా ఈ బిలియనీర్ అదే పని చేశారు. ఆయన రోటీలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికన్ సెలబ్రిటీ చెఫ్ ఐటన్ బెర్నాత్‌తో కలిసి బిల్ గేట్స్ రోటీ తయారు చేసేందుకు ప్రయత్నించడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఐటన్.. తానూ బిల్‌గేట్స్ కలిసి ఇండియన్ రోటీని తయారు చేశామని రాసుకొచ్చాడు.
.@BillGates and I had a blast making Indian Roti together. I just got back from Bihar, India where I met wheat farmers whose yields have been increased thanks to new early sowing technologies and women from "Didi Ki Rasoi" canteens who shared their expertise in making Roti. pic.twitter.com/CAb86CgjR3
Also Read
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
— Eitan Bernath (@EitanBernath) February 2, 2023
ఇటీవల భారత్‌లోని బీహార్‌కు వెళ్లి వచ్చానని చెప్పా్డు ఐటన్. అలాగే అక్కడ గోధుమ రైతులను కలిసి సరికొత్త టెక్నాలజీతో పంట త్వరగా చేతికందడం చూశానని అన్నాడు. దీదీ కీ రసోయి క్యాంటీన్‌లో మహిళలు తనకు రోటీలు చేయడంలో మెళకువలు నేర్పించారని ఈ పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ వీడియోలో ఐటన్, బిల్‌గేట్స్ రోటీలు తయారు చేస్తుండగా గేట్స్ రోటీని గుండ్రంగా చేయలేకపోవడం కనిపిస్తుంది. ఐటన్ పర్‌ఫెక్ట్‌గా రోటీలు తయారు చేయడం.. ఆపై ఇద్దరూ వాటిని రుచిచూడటం గమనించవచ్చు. ఇక గేట్స్ ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడంతో పాటు ఆరోగ్యం, ఏఐ, వాతావరణ మార్పుల వంటి అంశాలపై దృష్టి సారించారు. రెండు దశాబ్ధాల కిందట చేపట్టిన ప్రాజెక్టులపై పనిచేయడం కొనసాగిస్తానని గేట్స్ ఇటీవల వెల్లడించారు.
Also Read: Viral Video: ‘నేను లాయర్’..సీటుపై కాలు తీయమన్నందుకు యువతి హల్‌చల్
తాజావార్తలు
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్‌పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!