Bigg Boss Lahari : క్రిష్టమస్ సెలెబ్రేషన్ లో బిగ్ బాస్ లహరి.. స్టైలిష్ లుక్ లో ఫోటోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ లహరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తన సోషల్ మీడియాలో హాటు పోజులతో ఫోటో షూట్ చేస్తూ యువతకు పిచ్చెక్కిస్తుంది.. బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో లహరి కంటెస్టెంట్ గా పాల్గొంది. లహరి యాంకర్ గా కూడా రాణించింది. ఇప్పుడు నటిగా టాలీవుడ్ లో మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది ఈ బ్యూటీ.. ఈ క్రమంలో తాజాగా గ్లామర్ డోస్ పెంచుతూ క్రిష్టమస్ సెలెబ్రేషన్స్ ను జరుపుకుంది. ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
లహరి ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతున్నా బ్రేక్ రాలేదు. దీంతో ఆమె చిన్న పాత్రలు చేస్తూ నెట్టుకొస్తున్నారు. తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో రాణించడం చాలా కష్టం. కనీసం టూ టైర్ హీరోలు కూడా లోకల్ టాలెంట్ ని ప్రోత్సహించరు. ఈ కారణంగా లహరి లాంటి అమ్మాయిలకు అవకాశాలు దక్కడం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ ని నెటిజన్లతో పంచుకుంటూ ఉంది. తాజాగా లహరి సోషల్ మీడియాలో హాట్ పిక్స్ షేర్ చేసింది.. లహరి సూపర్ స్టైలిష్ లుక్ వైరల్ అవుతుంది.. లహరి షారి క్రిస్మస్ వేళ సోషల్ మీడియాలో సందడి చేసింది.. క్రిస్మస్ ట్రీ పక్కన లహరి నవ్వులు చిందిస్తూ ఫోజులిచ్చింది. తన ఫ్యాన్స్ కి హ్యాపీ క్రిస్మస్ చెప్పింది. ట్రెండీ వేర్లో సూపర్ స్టైలిష్ గా ఉన్న లహరి లుక్ వైరల్ అవుతుంది..
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
- USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
- Public Wi-Fi Risks: ఎయిర్పోర్ట్, రైల్వేస్టేషన్, హోటళ్లు.. ఇలా పబ్లిక్ Wi-Fiకి కనెక్ట్ అవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
హాట్ అందాలతో ఆమె ఇస్తున్న ఫోజులు వేరే లెవల్ లహరి అందానికి ముగ్దులవుతున్న నెటిజన్లు ఫైర్ ఎమోజిలతో రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా డీప్ గా థైస్ చూపిస్తుంటే నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు… రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ వస్తుంది..నెమ్మదిగా లహరి సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ కూడా పెంచుతోంది.. ఇక కేరీర్ విషయానికొస్తే.. లహరి వచ్చిన ఆఫర్స్ కాదనకుండా చేస్తూ పోతున్నారు. ఆమెకు చిన్న చిన్న పాత్రలు మినహా బ్రేక్ ఇచ్చే ఒక్క అవకాశం కూడా రావడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. వరుస ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. లహరి ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
-
Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
-
Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
-
Viswanath and Sons’ Censor : విశ్వనాథ్ అండ్ సన్స్’ సెన్సార్ టాక్.. సింపుల్ బ్లాక్బస్టర్
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?

