Bhoothaddam Bhaskar Narayana OTT: ఓటీటీలోకి రాబోతున్న థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్య కొత్తగా వచ్చిన సినిమాలు అన్ని మంచి టాక్ ను అందుకుంటున్నాయి. అందులో థ్రిల్లర్ మూవీగా వచ్చిన భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాకు మంచి టాక్ వచ్చింది.. థ్రిల్లర్, డీటేక్టివ్ మూవీగా వచ్చిన ఈ సినిమా మార్చి 1 న థియేటర్లలోకి వచ్చింది.. మొదటి నుంచి ఈ సినిమా పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. అదే విధంగా విడుదలకు ముందు రిలీజ్ అయిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో మంచి అంచనాలను ఈ చిత్రం నెలకొల్పింది.. ఓ మాదిరిగా కలెక్షన్స్ ను కూడా అందుకుంది..
శివ కందూకూరి హీరోగా నటించారు. పురుషోత్తమ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ను అందుకుంది.. ఇప్పుడు తాజాగా ఓటీటీలోకి రాబోతుంది.. ఈ సినిమా ఓటీటీ హక్కులను ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ దక్కించుకుంది. ట్రైలర్ ఆకట్టుకోవటంతో రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్‌ను ఈ చిత్రం సొంతం చేసుకుంది. అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ సినిమా పై మార్చి 22 న ఓటీటీలోకి రాబోతుందని సమాచారం..
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
ఈ సినిమా విడుదలైన నెలలోపే స్ట్రీమింగ్ కు రాబోతుండటం విశేషం.. త్వరలోనే దీని పై అధికారక ప్రకటన రానుంది.. ఇక భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రంలో శివ కందుకూరి ప్రధాన పాత్ర పోషించగా.. రాశి సింగ్, దేవీ ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివకుమార్, షఫీ, సురభి సంతోష్, శివన్నారాయణ తదితరులు ప్రత్యేక పాత్రల్లో నటించారు..
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!