Viral Video : ఏందీ సామి ఇది.. దోసల కోసం క్యూ లో వెయిట్ చేస్తున్న జనాలు.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దోస అంటే చాలా మందికి ఇష్టం.. అందుకే విదేశాల్లో కూడా దోసలకు ఫ్యాన్స్ ఉన్నారు.. ఇక దోసల్లో రకరకాల దోసలు కూడా ఉంటాయి.. మసాలా దోశ, రవ్వ దోశ, ఆనియన్ దోశ, పన్నీర్ దోశ ఇలా రకరకాల దోశలు దోశ ప్రియుల నోరూరిస్తుంటాయి. కొన్ని రెస్టారెంట్లు ప్రత్యేకంగాక కొన్ని దోస రకాలు తయారు చేయడంలో నైపుణ్యం కలిగి ఉంటాయి.. అయితే ఇప్పుడు ఓ రెస్టారెంట్ లోని దోస తయారీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
వివరాల్లోకి వెళితే.. బెంగుళూరు లోని రెస్టారెంట్ కిచెన్‌లో చెఫ్ దోశలు వేస్తుంటాడు. అతని వెనుక జనం గుంపులుగా ఉన్నారు. దోసలు తినడానికి ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. చెఫ్ దోసలు వేయడానికి ముందు పెనాన్ని చీపురును ఉపయోగించి క్లీన్ చేసాడు. ఆ తర్వాత దోసలు వేసాడు. ఓ ఆయిల్ ప్యాకెట్ తీసుకుని దోశలపై నూనె వేయడం.. వెయ్యడం కాదు పోయడం మొదలుపెట్టాడు.. ఒక ఫ్యాకెట్ నూనె మొత్తం పోస్తాడు.. మధ్యలో మసాలాను పెట్టాడు. ఆ తర్వాత మసాలా పొడి చల్లి దోసలను ప్లేట్లలో అందించాడు. ‘బెంగళూరులోని అత్యంత హైటెక్ దోస కోసం క్రేజీ రష్’ అనే క్యాప్షన్‌తో ఈ దోసల తయారీ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది..
Also Read
- National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
- 10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- 12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వ్యూస్ మిలియన్ల సంఖ్యలో దూసుకుపోతున్న దోశ తయారీ వీడియో చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. పెనం తుడవడానికి చెఫ్ చీపురు ఉపయోగించడంపై పలువురు విమర్శలు చేశారు. ఇంకొందరు దోశపై అంత పెద్ద మొత్తంలో నూనె వాడటంపై మండిపడ్డారు. ‘అత్యంత హైటెక్ ఆయిల్ హార్ట్ డిసీజ్ దోస’ అని కొందరు..గుండె జబ్బులు ప్లేట్లో వడ్డించబడ్డాయి.. అద్భుతం అని మరికొందరు వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి వీడియో మాత్రం చూపరులను తెగ ఆకట్టుకుంటుంది.. మీరు నూనెలో దోసను చూసేయ్యండి..
తాజావార్తలు
-
Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
-
National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!