BEL Recruitment : భారత్ ఎలక్ట్రానిన్స్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం వరుసగా నిరుద్యోగుల కు గుడ్ న్యూస్ చెబుతుంది.. గతంలో కంటే ఈ ఏడాది ఉద్యోగాలను పెంచింది.. ప్రభుత్వ కార్యాలయాల్లో పలు శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసింది.. ఇప్పుడు మరో సంస్థ ఉన్న ఖాళీల ను భర్తీ చేసేందుకు దరఖాస్తులను కోరుతుంది.. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిన్స్ లిమిటెడ్ (బెల్)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు..
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగం లో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బీఈ/బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 32 ఏళ్లు మించకుండా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40 వేల జీతాన్ని ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.. వివరాలిలా..
Also Read
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
ఆసక్తి, అర్హత ఉన్న క్యాండిడేట్స్ ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల ను మేనేజర్ (హెచ్ఆర్/ఏడిఎస్ఎన్, ఈఎస్ అండ్ సి-క్యూఏ) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ జలహళ్లి పోస్టు ఆఫీస్, బెంగళూరు 560013 చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు 20 జులై 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://www.bel-india.in/ ను సందర్శించండి.. ఉద్యోగాలకు అప్లై చేసే ముందే నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోవాలి.. గతంలో ఈ సంస్థ నుంచి పలు శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసింది కేంద్ర ప్రభుత్వం.. ఈ ఏడాది కూడా పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే రెండు మూడు సార్లు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ కు కూడా అభ్యర్థుల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..
తాజావార్తలు
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!