Aswadhama: ఇంట్రెస్టింగ్ గా వరలక్ష్మీ కొత్త సినిమా టైటిల్.. హీరో లుక్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హృతిక్ శౌర్య ‘ఓటు’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు….అక్టోబర్ 27 న విడుదల అయిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు..ఈ సినిమాలో మనదేశంలో కుల మత ప్రాంతీయ అభిప్రాయబేధాలు లేకుండా జరుపుకునే ఏకైక పండగ.. ఎన్నికల పండగ’ . ”మందుకు నోటుకు ఓటు అమ్మకోవడం కరెక్ట్ కాదు కదా..ఓటు అనేది హక్కు కాదు మన బాధ్యత’ లాంటి డైలాగులు ఆలోచింపచేసేలా వున్నాయి. ఈ సినిమాలో హృతిక్ శౌర్య ప్రామిసింగ్ స్క్రీన్ ప్రజన్స్ తో ఆకట్టుకున్నారు. అద్భుతంగా తన పాత్రలో ఒదిగిపోయారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్నా కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.. ఇదిలా ఉంటే హృతిక్ శౌర్య బర్త్‌డే సందర్భంగా తన తరువాత సినిమా అశ్వధామ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది..ఈ సినిమాలో వరలక్ష్మీ శరతకుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. . ‘హతః అక్షర’ అనేది ఉపశీర్షిక.
చంద్ర శేఖర్ ఆజాద్ పాటిబండ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫ్లిక్‌నైన్ స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. హీరో పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ చిత్రం బృందం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. హృతిక్ శౌర్య తన మొదటి చిత్రం ‘ఓటు’ సినిమాలో సాఫ్ట్ కుర్రాడిగా కనిపించిన ఆయన ఈ చిత్రంలో ప్రొపర్ కమర్షియల్ హీరోగా కనిపించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ “రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్, క్రైమ్ థ్రిల్లర్ ఇది. పక్కా కమర్షియల్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. వరలక్ష్మీ శరతకుమార్ పాత్ర గత చిత్రాల కంటే భిన్నంగా కొత్తగా ఉంటుంది. నెగటివ్ షేడున్న పాత్రలో ఒక సర్‌ప్రైజ్ ఆర్టిస్ట్ కనిపిస్తారు.హృతిక్ శౌర్య కి ఇది మంచి చిత్రం అవుతుంది. కమర్షియల్ హీరోగా ఆయన ఎంతగానో ఎలివేట్ అవుతాడు. ఆయన చేసిన యాక్షన ఎపిసోడ్స్‌కి చిత్ర యూనిట్ ఫిదా అయింది. ఇప్పటి వరకూ జరిగిన రెండు షెడ్యూళ్లలో కీలక సన్నివేశాలతోపాటు యాక్షన్స సీన్స్ ను చిత్రీకరించాం’’ అని అన్నారు.. ఈ సినిమాలో చిత్రం శ్రీను,టెంపర్ వంశీ, మానిక్ రెడ్డి, సత్యకృష్ణ, షేకింగ్ శేషు, యోగికత్రి,పటాస్ ప్రవీణ్ తదితరులుముఖ్య పాత్రలలో నటించారు..ఈ చిత్రానికి కెమెరా వర్క్ శ్యామ్ కె నాయుడు చేసారు.అలాగే ఆర్ట్ డైరెక్టర్ గా చిన్నా వ్యవహరించగా ఈ సినిమాకు ప్రజ్వల్ కుమార్‌మ్యూజిక్ అందించారు
Also Read
- AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
తాజావార్తలు
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్‌గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!