Site icon NTV Telugu

Ariyana Glory: అబ్బా… ఏంటి అరియనా ఆ తెగింపు.. చలిలో కూడా చెమటలు పట్టిస్తున్నావే..

Arianaaa

Arianaaa

యూట్యూబ్ యాంకర్ గా పాపులర్ అయిన అరియనా ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మడు తన యాట్టిట్యూడ్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది.. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.. స్మాల్ స్క్రీన్ పై కనిపిస్తూ యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా బ్లాస్టింగ్ లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్య పరిచింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఇక అరియనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస ఫోటో షూట్ లతో రచ్చ రచ్చ చేస్తుంది.. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. వెండి తెరపై రాణించాలని అనుకుంటోందో ఏమో.. అనసూయ, శ్రీముఖి లాంటి యాంకర్స్ తరహాలో తన అందాలు ఘాటుగా చూపించాలని డిసైడ్ అయింది.. ఈ మధ్య బొద్దుగా మారి తన సొగసుతో కుర్రాళ్ళకి వల వేస్తూ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. ఆమె బాడీ పై నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.. అయినా తగ్గేదేలే అంటుంది ఈ హాట్ గర్ల్..

ఇదిలా ఉండగా తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను బాగానే ఎంజాయ్ చేసింది. నాలుగైదు రోజులుగా వేడుకల్లో ఈ ముద్దుగుమ్మ సందడి సందడి చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలనూ పంచుకుంటోంది. తాజాగా మాత్రం బ్రాలో కనిపించి,చలిలో చెమటలు పట్టించింది.. ఆ హాట్ పోజులను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.. ఓ లుక్ వేసుకోండి..

Exit mobile version