NTV Telugu Site icon

Ariyana Glory: గ్రీన్ డ్రెస్ లో నడిరోడ్డుపై అందాలతో రచ్చ చేస్తున్న బ్యూటీ..

ariana

ariana

బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ పేరు తెలియని వాళ్ళు అస్సలు ఉండరు.. బిగ్ బాస్ లో మెరిసిన ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది.. తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.. బుల్లితెరపై వస్తున్న పలు షోలల్లో మెరుస్తుంది..ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీతో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడంతో అరియనాకు ఫుల్ పబ్లిసిటీ లభించింది. దీనితో అరియనా సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..

గత ఏడాది అరియనా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇటీవల విడుదలైన రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’ చిత్రంలో అరియనా స్పెషల్ రోల్ లో మెరిసింది. ఆమెకు ఇదే మొదటి సినిమా.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు వరుస ఫోటో షూట్ లతో రచ్చ రచ్చ చేస్తుంది.. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. వెండి తెరపై రాణించాలని అనుకుంటోందో ఏమో.. అనసూయ, శ్రీముఖి లాంటి యాంకర్స్ తరహాలో తన అందాలు ఘాటుగా చూపించాలని డిసైడ్ అయింది..

తాజాగా అరియనా వయ్యారంగా చేసిన ఫోటో షూట్ చూస్తే కుర్రాళ్ల మతి చెడిపోవడం ఖాయం. వర్షం పడిన నడిరోడ్డుపై చల్లటి వాతావరణంలో తన గ్రీన్ డ్రెస్ తో సొగసులతో హాట్ ట్ర్రీట్ ఇచ్చింది..బొద్దుగా మారి తన సొగసుతో కుర్రాళ్ళకి వల వేస్తూ ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. అరియనా ఎంత క్యూట్ గా ఉంటుందో ఈ డ్రెస్ లో అంత హాట్ గా ఉంది.. ఆమె బాడీ పై నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తంగా అరియనా తన నాజూకు అందాలతో ఇలియనాగా మారుతోంది. ట్రాన్స్ పరెంట్ గ్రీన్ డ్రెస్ లో అరియనా ఇస్తున్న ఫోజులు కుర్రకారు గుండెలను పిండేస్తున్నాయి..

Show comments