Ariana Glory :థైస్ షోతో హీటేక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ బ్యూటీ అరియనా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. యూట్యూబ్ ఛానెల్ లో యాంకర్ గా చేసిన ఈ అమ్మడు ఆర్జీవి ఇంటర్వ్యూ తో బాగా పాపులర్ అయ్యింది.. ఇక బిగ్ బాస్ లో తన యాటీట్యూడ్ తో బాగా పాపులర్ అయ్యింది.. ఆ తర్వాత పలు షోలలో కనిపిస్తూ జనాలకు దగ్గరైంది.. ఒకవైపు షోలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది.. ప్రస్తుతం వేకేషన్ లో ఉన్న ఈ అమ్మడు హాట్ అందాలతో ఫోటోలను దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది..
తాజాగా అరియానా గ్లోరీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో తెగ ఎంజాయ్ చేస్తోంది. ఫారేన్ వీధుల్లో తిరుగుతూ రచ్చ చేస్తోంది. ఈ సందర్భంగా స్టన్నింగ్ అవుట్ ఫిట్లు ధరిస్తూ గ్లామర్ విందుతో మతులు పోగొడుతోంది.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఆస్ట్రేలియా ట్రిప్ ఫొటోలను కూడా పంచుకుంది. మూడు నాలుగు రోజులుగా మెల్బోర్న్ నగరంలో ఎంజాయ్ చేస్తున్న అమ్మడు హాట్ యాంగిల్స్ లో దర్శనం ఇచ్చింది.. బ్లాక్ నిక్కర్, వైట్ అండ్ బ్లాక్ షర్ట్ ధరించి కిల్లింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. మోడ్రన్ పిల్లగా మారిపోయింది. కిర్రాక్ అవుట్ ఫిట్ లో అదిరిపోయేలా ఫొటోషూట్ చేసింది. మతులుపోయేలా ఫోజులిస్తూ మంత్రముగ్ధులను చేసింది..
Also Read
- ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
- CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
- AAP: ఆప్‌కు బిగ్ షాక్.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్..
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
ఈ అమ్మడు గత కొద్ది రోజులుగా గ్లామర్ డోస్ పెంచుతుంది..ఇప్పుడు థైస్ షోతో మంటలు రేపింది. టెంప్టింగ్ గా ఫోజులిస్తూ కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. మత్తుచూపులతో మైమరిపించింది..యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అరియానా ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 3 మరియు సీజన్ 5తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. హౌజ్ నుంచి బయటకు వచ్చాక ఆయా టీవీ షోలు, ఈవెంట్లలో సందడి చేస్తోంది. మరోవైపు నెట్టింట ఎప్పుడూ కొత్తగా దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. మరింత క్రేజ్ సంపాదించుకుంటోంది.. యూత్ లో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది..
తాజావార్తలు
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
-
AAP: ఆప్‌కు బిగ్ షాక్.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్..
-
Colgate: కొల్గేట్ ప్రియులకు షాక్.. టూత్‌పేస్ట్ ధరలు పెరగనున్నాయా?
-
VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!