విజయవాడలో అటవీశాఖ, వైల్డ్‌లైఫ్ క్రైమ్ బ్యూరో, డబ్ల్యూజేసీ, ఏపీ వన్యప్రాణి విభాగం అధికారులు రూ.91 లక్షల విలువైన సముద్ర జంతువులు, వన్యప్రాణుల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారి ఎస్ శ్రీనివాసరావు అక్రమంగా సముద్రపు ఫ్యాన్లు, పగడాలు, వన్యప్రాణి భాగాలను విక్రయిస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. 1972 వన్యప్రాణి రక్షణ చట్టం ప్రకారం వీటిని రవాణా చేయడం నాన్ బెయిలబుల్ నేరమని, నిందితుడికి ఏడాది వరకు శిక్ష పడుతుందని అధికారులు తెలిపారు.మరికొన్ని వివరాల కోసం కింద వీడియో చూడండి..
Vijayawada: జంతు చర్మాల స్మగ్లింగ్ రాకెట్ గుట్టు రట్టు..(వీడియో)
- జంతు చర్మాల స్మగ్లింగ్ రాకెట్ గుట్టు రట్టు
Show comments