తెలంగాణ భవన్ చేరుకున్న సీఎం కేసీఆర్.. జై కేసీఆర్ అంటూ నినాదాలు.. బీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, టీజే ప్రకాష్, రమేష్ నాయుడు, శ్రీనివాస్ నాయుడు, జేటీ రామారావు, వంశీ కృష్ణ, సతీష్ కుమార్, ఫణికుమార్, మణికంఠ, నయిముల్ హక్ లకు స్వాగతం. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం కేసీఆర్