Anupama Parameswaran : టిల్లు తో బోల్డ్ పోజ్ ఇస్తూ న్యూఇయర్ విషెస్ చెప్పిన అనుపమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుపమ పరమేశ్వరన్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అఆ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన క్యూట్ లుక్స్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.. ప్రస్తుతం ఈ భామ సిద్దూ జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న “టిల్లు స్క్వేర్ “లో హీరోయిన్ గా నటిస్తుంది.. టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ చాలా వరకూ ఎంతో సాంప్రదాయబద్ధంగా కనిపించిన అనుపమ..తాజాగా న్యూఇయర్ విషెస్ చెబుతూ టిల్లూ స్క్వేర్ మూవీ టీమ్ రిలీజ్ చేసిన ఫొటోలో ఇలా చాలా బోల్డ్ లుక్‌లో కనిపించింది. ఇదే ఫొటోను అనుపమ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోనూ ఈ భామ షేర్ చేసింది. తన బ్యాక్ చూపిస్తూ సిద్ధూ జొన్నలగడ్డ ఒడిలో కూర్చొని కిల్లింగ్ చూపులతో అనుపమ అదరగొట్టేసింది.2022లో వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా టిల్లూ స్క్వేర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతోంది. నిజానికి గతేడాదే రిలీజ్ కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
రిలీజ్‌కు నెల రోజులు ఉండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది.తాజాగా టిల్లూ స్క్వేర్ టీమ్ న్యూఇయర్ విషెస్ బోల్డ్‌గా చెప్పి అభిమానులను ఆకర్షించింది. ఈ మూవీని మల్లిక్ రామ్ డైరెక్ట్ చేశాడు. టిల్లూ స్క్వేర్ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఈ రెండూ సాంగ్స్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకునేలానే ఉన్నాయి.సింగర్, మ్యూజిక్ కంపోజర్ రామ్ మిర్యాల – లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ కాంబోలోనే టిల్లు స్క్వేర్ నుంచి “టికెట్టే కొనకుండా” అంటూ గతంలో మొదటి సాంగ్ వచ్చింది. ఆ పాట ఫుల్ పాపులర్ అయింది. తర్వాత రాధిక సాంగ్ కూడా అదే జోష్‌తో యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంది.టిల్లు స్క్వేర్ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రామ్ మిర్యాలతో పాటు అచ్చు రాజమణి కూడా ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!