Site icon NTV Telugu

Kangana Ranaut: బీజేపీ ఎంపీని చెంపదెబ్బ కొట్టిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్

Maxresdefault

Maxresdefault

Kangana Ranaut Slapped By CISF Constable At Chandigarh Airport: బాలీవుడ్ క్వీన్, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచిన కంగనా రనౌత్‌కు ఘోర అవమానం జరిగింది. శుక్రవారం జరగనున్న ఎన్డీఏ ఎంపీల సమావేశంలో పాల్గొనేందుకు చండీగఢ్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఎయిర్ పోర్టు లో బోర్డింగ్ పాయింట్‌ వద్ద తనతో కుల్విందర్ కౌర్ అనే సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ వాగ్వాదానికి దిగినట్లు తన పైన చేయి చేసుకున్నట్టు చెప్పారు. అయితే ఆ ఘటన తర్వాత చండీగఢ్ నుంచి విమానంలో ఢిల్లీకి చేరుకొని .. జరిగిన ఘటన మొత్తాన్ని సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్‌తో పాటు ఇతర సీనియర్ అధికారులకు వివరించారు. దీంతో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్‌ కౌర్‌ను అదుపులోకి తీసుకుని.. విచారణ కోసం సీఐఎస్ఎఫ్ కమాండెంట్ ఆఫీస్‌కు తరలించారు. మరీఇంత సమాచారం కొరకు కింది వీడియో చుడండి..

 

Exit mobile version