Aamir Khan : తన అభిమానులకు శుభవార్త చెప్పిన అమిర్ ఖాన్..ఆ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఇండస్ట్రీ లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా గుర్తింపు పొందాడు ఆమిర్ ఖాన్. ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి తన సినీ కెరీర్లో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ హీరో ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.ఆయన నటించిన రెండు సినిమాలో దారుణంగా ఫ్లాప్స్ అవ్వడంతో ఆమిర్ ఖాన్ నిరాశ చెందారు.. గత సంవత్సరం అమీర్ నటించిన లాల్ సింగ్ చద్దా మూవీ డిజాస్టర్ గా నిలిచింది. లాల్ సింగ్ చద్దా మూవీ ప్లాప్ అవ్వడంతో ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండనున్నట్లు ఆమిర్ ఖాన్ ప్రకకటించారు.ఆ చెప్పిన ఏడాది పూర్తవడం తో మళ్లీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.. తన సొంత ప్రొడక్షన్ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ లోనే ఆమిర్ కమ్‌బ్యాక్ మూవీనీ చేస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించారు.
ఏడాది పాటు సినిమాల కు బ్రేక్ తీసుకోని అమిర్ ఖాన్ కుటుంబం తో ఆనందంగా గడిపాడు. ఇప్పుడు తన తర్వాత సినిమాపై పూర్తిగా దృష్టి పెట్టాడు.. సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చి తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు.ఆయన నటించే తాజా సినిమా ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. దంగల్ వంటి సూపర్ డూపర్ హిట్ అందించిన ఆమిర్ ఖాన్ కు గత కొన్నేళ్లుగా అస్సలు కలిసి రావడం లేదు. ఆయన చేసిన రెండు సినిమాలు ఫ్లాపయ్యాయి. హాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఫారెస్ట్ గంప్ మూవీకి రీమేక్ గా వచ్చిన లాల్ సింగ్ చద్దా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ సినిమాలో నాగ చైతన్య కూడా ఒక కీలక పాత్ర లో నటించిన విషయం తెలిసిందే.అయితే ఈ సారి అదిరిపోయే హిట్ అందుకోవాలని ఆమిర్ ఖాన్ భావిస్తున్నాడు.
Also Read
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- RCB Vs GT: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర వివాదం.. కోహ్లీ, అనుష్క శర్మ ఎందుకు షాక్ అయ్యారు..?
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్‌పై ఎస్పీ విమర్శలు..
- Vaibhav Sooryavanshi: భవిష్యత్ అంతా వైభవ్‌దే.. వరల్డ్ కప్‌లో సూర్యవంశీకి చోటు..
తాజావార్తలు
-
Samsung Galaxy F70e 5G: సామ్ సంగ్ గెలాక్సీ F70e 5Gపై భారీ డిస్కౌంట్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
-
RCB Vs GT: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర వివాదం.. కోహ్లీ, అనుష్క శర్మ ఎందుకు షాక్ అయ్యారు..?
-
Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్‌లలో కీలక మార్పులు
-
UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్‌పై ఎస్పీ విమర్శలు..
ట్రెండింగ్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!