Site icon NTV Telugu

Viral Video: ఇదేందయ్యా ఇది… పోలీసులు ఇలా కూడా చేస్తారా..

Untitled Design (9)

Untitled Design (9)

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఓ రైల్వే పోలీస్ టీ అమ్ముతూ కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఏంటీ పోలీస్ టీ అమ్మడమేంటని అందరూ విస్తుపోయారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రైలులో టీ అమ్ముకునే వ్యక్తి అలసిపోయి.. ఒక సీట్లో కూర్చోని నిద్రపోయాడు. అప్పుడే ట్రైన్ ఎక్కిన రైల్వే పోలీస్ అతన్ని గమనించాడు. వెంటనే అతడు అతడి టీ డబ్బా తీసుకుని అందరికి చాయ్ లు అమ్ముతున్నాడు. బిజినెస్ జరిగేసరికి లేచిన టీ సెల్లర్.. తన క్యాన్ వెతుక్కుంటుండగా.. వచ్చిన పోలీసు హగ్గు, డబ్బులు ఇచ్చాడు. సంతోషంగా నవ్వారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ఇదంతా స్క్రిప్ట్ అని కొందరు అంటుంటే.. ఇలాంటి వీడియోలను ఫాలో కావడంలో తప్పులేదంటున్నారు. ఇక ఇంకొందరు యూనిఫాంలో టీ అమ్మడం సరికాదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంకా మనుషుల్లో మానవత్వం మిగిలే ఉందని నిరూపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. రైలులో టీ అమ్ముకునే వ్యక్తి అలసిపోయి నిద్రపోతాడు. పక్కనున్న వ్యక్తి లేపుదామని అనుకునేలోపు.. అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఆయనను చక్కగా నిద్రపోవాలంటే.. తను టీ అమ్మాలని నిర్ణయించుకున్నాడు. బిజినెస్ జరిగేసరికి లేచిన టీ సెల్లర్.. తన క్యాన్ వెతుక్కుంటుండగా.. వచ్చిన పోలీసు హగ్ చేసుకుని.. తనకు కొంత డబ్బు ఇచ్చాడు.

ఇది చూసిన ప్రయాణీకులు వీడియోను వైరల్ చేశారు. పోలీసుల్లో కూడా మానవత్వం ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. దంతా స్క్రిప్ట్ అని కొందరు అంటుంటే.. ఇలాంటి వీడియోలను ఫాలో కావడంలో తప్పులేదంటున్నారు. ఇక ఇంకొందరు యూనిఫాంలో టీ అమ్మడం సరికాదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు

Exit mobile version