Site icon NTV Telugu

ఆ యాత్ర‌కు ఆ జిల్లాల వారికి అనుమ‌తి నిరాక‌ర‌ణ‌…

ఉత్త‌ర భార‌త దేశంలో ప్ర‌సిద్ది చెందిన యాత్ర‌ల్లో ఒక‌టి ఛార్‌ధామ్ యాత్ర‌.  ఈ యాత్ర‌కు ప్ర‌తి ఏడాది ల‌క్ష‌లాదిమంది యాత్రికులు వ‌స్తుంటారు.  ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తుంది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ ఏడాది యాత్ర‌ను ర‌ద్ధు చేసింది ప్ర‌భుత్వం.  అయితే, ఛార్‌ధామ్ యాత్ర‌కు చుట్టుప‌క్క‌ల ఉన్న మూడు జిల్లాలకు చెందిన యాత్రికులు యాత్ర చేస్తుంటారు. అయితే, ఈ ఏడాది చ‌మోలీ, రుద్ర‌ప్ర‌యాగ్‌, ఉత్త‌ర కాశీ జిల్లాకు చెందిన ప్ర‌యాణికులు యాత్ర చేసేందుకు అనుమ‌తిని నిరాక‌రించింది.  అనుమ‌తి ఇవ్వ‌డాన్ని ప్ర‌భుత్వం వాయిదా వేసింది.  జూన్ 16 త‌రువాత ఈ యాత్ర‌పై నిర్ణ‌యం తీసుకోనున్నారు.  

Exit mobile version