NTV Telugu Site icon

Jagdeep Dhankhar: ఉప రాష్ట్రపతిపై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం తిరస్కరణ..

Jagdeep Dhankhar

Jagdeep Dhankhar

Jagdeep Dhankhar: రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌పై ప్రతిపక్షాలు తీసుకువచ్చిన అవిశ్వాస తీర్మానం తిరస్కరించబడింది. అవిశ్వాస తీర్మానానికి 14 రోజుల ముందు నోటీసులు ఇవ్వలేదని, ధన్‌ఖర్ పేరును సరిగా రాయలేదనే కారణంగా డిప్యూటీ ఛైర్మన్ తిరస్కరించారు.

Show comments