Viral Video : వారెవ్వా.. మస్త్ నడుపుతున్నావ్ కాక.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో జనాలకు తెలివితేటలూ ఎక్కువవుతున్నాయి.. ఇంజనీర్స్ కన్నా ఎక్కువగా, సరికొత్తగా ఆలోచిస్తున్నారు.. చిన్న చిన్న వస్తువులను ఉపయోగించి అద్భుతమైన వాటిని తయారు చేస్తున్నారు.. వాటికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. అవి కాస్త ప్రశంసలను అందుకుంటూ నెట్టింట హల్ చేస్తాయి.. తాజాగా ఓ తాత వీడియో కూడా జనాలను ఆకట్టుకుంది.. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.. ఆ వీడియో గురించి వివరంగా తెలుసుకుందాం పదండీ..
సూరత్ వీధుల్లో ఓ పెద్దాయన ఉత్సాహంగా మోనోసైకిల్ నడుపుతున్నారు.. ఆ తాత నడిపిన మోనో సైకిల్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.. సూరత్‌లో ఓ స్పెషల్ మోనోసైకిల్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఈ మోనోసైకిల్‌ను ఓ పెద్దాయన ఎంతో ఉత్సాహంగా నడుపుతున్నాడు. రోడ్లపై వెళ్లే వాహనదారులు ఆ వాహనాన్ని వింతగా చూసారు. ఈ ప్రత్యేక వాహనాన్ని ఏ బ్రాండ్ తయారు చేసింది? పబ్లిక్ రోడ్లపై దీనిని నడపడానికి రైట్స్ ఉన్నాయా? అనేది మాత్రం తెలియలేదు కానీ ఈ వాహనం మాత్రం చూపరులను తెగ ఆకట్టుకుంది..
Also Read
- EPFO: పీఎఫ్ చందాదారులకు భారీ ఊరట.. అప్లై చేయకుండానే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు!
- JP Nadda: "ఉద్యమాల్లో పాల్గొంటే పోలీసు దెబ్బలకు సిద్ధపడాల్సిందే".. సీజేపీ నిరసనపై జేపీ నడ్డా ఫైర్
- Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇక లైవ్ స్ట్రీమింగ్‌లో ఆ మాటలు వినిపించవు
- Reservation Hatao Andolan: "రిజర్వేషన్లు రద్దు చేయాలి".. సీజేపీ తరహాలో మరో ఉద్యమం.. లక్షల్లో ఫాలోవర్స్!
ఓ ఇంస్టాగ్రామ్ వినియోగదారుడు షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. మెన్ ఇన్ బ్లాక్ ఫ్రాంచైజీలో K, J ఉపయోగించే గైరో సైకిల్ వాహనాన్ని ఈ మోనోసైకిల్ గుర్తు తెచ్చిందని చాలామంది నెటిజన్లు స్పందించారు. ఇక కొందరైతే వర్షం వచ్చినప్పుడు బురద నీరంతా తలపైకి వెళ్తుంది అంటూ కామెంట్లు చేసారు. మొత్తానికి ఈ మోనోసైకిల్ ను నడపడం వల్ల తాత సెలెబ్రేటి అయ్యాడు.. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా తాత గురించే మాట్లాడుతున్నారు.. మొత్తానికి సైకిల్ రైడ్ తో వార్తల్లో నిలిచాడు.. ఆ వీడియోను మీరు ఒకసారి చూడండి..
తాజావార్తలు
-
EPFO: పీఎఫ్ చందాదారులకు భారీ ఊరట.. అప్లై చేయకుండానే నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు!
-
JP Nadda: “ఉద్యమాల్లో పాల్గొంటే పోలీసు దెబ్బలకు సిద్ధపడాల్సిందే”.. సీజేపీ నిరసనపై జేపీ నడ్డా ఫైర్
-
రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
-
AK47: వెంకీ కూతురిగా యువినా.. ‘AK47’ నుంచి మరో ఫన్ క్యారెక్టర్ రివీల్
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?