NTV Telugu Site icon

ఇండియా లో తగ్గని కరోనా జోరు.. 24 గంటల్లో

ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశంలో కొత్త‌గా 3,26,098 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్ప‌టివ‌ర‌కు ఇండియాలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,43,72,907 కి చేరింది. ఇందులో 2,04,32,898 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 36,73,802 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 3,890 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2,66,207 కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, గ‌డిచిన 24 గంటల్లో క‌రోనా నుంచి 3,53,299 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక‌పోతే, దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 18,04,57,579 మందికి వ్యాక్సిన్ అందించారు.